గురువారం, ఆగస్టు 08, 2013

మత్తులో జోగిన సీమ ముఖ్యమంత్రులు

అధికారం  లేదా పదవి అనేది మత్తు మందులా పని చేస్తుంది. ఆ మత్తులో జోగే వాడు దాని నుంచి బయటకు రావటానికి సుతరామూ ఇష్టపడడు. అంతేకాదు ఆ మత్తు కోసం దేన్నైనా పణంగా పెడతారు వాళ్ళు.

బుధవారం, ఆగస్టు 07, 2013

ఇక సీమాంధ్ర కాంగ్రెస్ విన్యాసాలు

నెహ్రూ వారసులు మొదలెట్టిన ఆట చివరి అంకానికి చేరింది. మూలన పడిన నిర్ణయాలను, బిల్లులను ఏకబిగిన బయటకు తీసి విన్యాసం చేయడం కాంగ్రెస్ సారధ్యంలోని యుపిఏ ప్రభుత్వానికి అలవాటే. ఆ అలవాటు నుండి వెలువడిందే ఈ అసంబద్ధ, అసంపూర్తి ప్రకటన....

గురువారం, ఆగస్టు 01, 2013

గాంధీజీకి, కడప హరిజనులకు మధ్య జరిగిన సంభాషణ

కడపలో గాంధీజీ విశ్రాంతి తీసుకుంటున్న రోజున (1934 జనవరి 1) కొందరు స్థానిక హరిజనులు ఆయనను కలుసుకొని సంభాషించారు.... 

ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఆ సంభాషణ కడప జిల్లా హరిజనుల చైతన్యాన్ని, ముక్కుసూటితనాన్ని వ్యక్తీకరించింది. 

గాంధీజీకి, కడప హరిజన మిత్రులకు మధ్య జరిగిన ఆ సంభాషణ .... 



సోమవారం, జులై 29, 2013

శనివారం, జులై 27, 2013

గండికోట రామయ్యకు అన్నమయ్య సమర్పించిన ప్రసాదం

మన గండికోటలో ఒకప్పుడు శ్రీరాములోరు ఉండేవారు. ఆయప్పకు మన తాళ్ళపాక పాటకాడు, తిరుమలప్ప ప్రసాదమూ అయిన అన్నమయ్య పెట్టిన ప్రసాదం ఏమిటి?

మంగళవారం, జులై 23, 2013

కడప జిల్లాలో 1400 తుపాకులు

ప్రాణాపాయం, ఆత్మరక్షణ కోసమని జిల్లాలోని చోటా మోటా నాయకులు, పలువురు వ్యక్తులు అధికారిక లెక్కల ప్రకారం 1400 తుపాకులు కలిగి ఉన్నారు. ఇందులో 77 తుపాకులు  బ్యాం కులకు  భద్రత కల్పిస్తున్న సిబ్బంది....

ఆదివారం, జులై 21, 2013

కేతు విశ్వనాధరెడ్డి గురించి సొదుం జయరాం చెప్పిన సంగతులు

విశ్వాన్ని వెతుక్కుంటూ “ఆంధ్ర రత్న” దినపత్రిక ఆఫీసుకు వెళ్లాను. అక్కడ ఆయన సహాయ సంపాదకుడుగా పనిచేస్తున్నారు. కలుసుకోగానే ఇద్దరికీ ప్రాణం లేచివచ్చింది. ఇద్దరం తిలక్ రోడ్ నుండి నడుచుకుంటూ వచ్చి పబ్లిక్ గార్డెన్స్ లో కూచున్నాం. 


కడప స్వచ్చంద సంస్థకు ఎఫ్‌ఎం కమ్యూనిటీ రేడియో స్టేషన్

శుక్రవారం, జులై 19, 2013

డా. ఎన్ రామచంద్ర కథ 'యంగముని వ్యవసాయం'


9వ ఆటా మహాసభల కథల పోటీ లో రూ. 6000 పారితోషికం అందుకున్న కథ

ఏ మహారాజుల వద్దనో అంగరక్షకుడుగా ఉండవలసిన వాడు యంగముని. 
కండలు దిరిగిన దండలు, గుబురు మీసాలు, బండబారిన పాదాలు, అరచేతులు, ఒక్క వెంట్రుకైనా ఊడని, నెరవని జుత్తు, పెద్ద చెవులు, గుండునైనా పిండి చేయగల సత్తా.... 

మునుపటి శ్రావణమాసం ఆంజనేయస్వామి తిరుణాలలో జతపడింది సావిత్రి. యంగమునికి సమవుజ్జీ. ఇరువురి కలియకకు తాళి, మిట్టలు గాక సంకల్ప బలమే సర్వస్వము అయింది.....



సోమవారం, జులై 08, 2013

1921లో కడపలో మహాత్మాగాంధీ .....

ఆ రోజులలో గాంధీ కడపకు ఎట్లా వచ్చారు?
కడపలో మహాత్మాగాంధీ ఏం మాట్లాడారు?


మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యెక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు.

శనివారం, జూన్ 29, 2013

శాసనాలలో రాయల కాలంనాటి చరిత్ర

కృష్ణదేవరాయలు పెనుగొండ నుంచి హంపీ విజయనగరానికి గుర్రంపై స్వారీ చేస్తోంటే గుర్రం వెంట పరిగెడుతూ భూబానాయుడు గొడుగు పట్టాడట. ఇందుకు మెచ్చుకున్న రాయలు గొడుగుపాలునికి ఒక రోజంతా అగ్రహారాలనూ, మాన్యాలనూ దానం చేసే అధికారం ఇచ్చారట!

ఆంద్రకవితా పితామహుడు అల్లసాని పెద్దన కోకటం గ్రామంలోని సకలేశ్వర స్వామి దీపారాధన కోసం పది ఖండుగల భూమిని దానంగా ఇచ్చినట్లు క్రీ.శ. 1518 నాటి కోకటం గ్రామ శాసనం తెలుపుతోంది. 

కమలాపురం సమీపంలోని తిప్పలూరు గ్రామాన్ని కృష్ణదేవరాయలు అష్టదిగ్గజకవులకు అగ్రహారం గా ఇచ్చినట్లు ....


శనివారం, జూన్ 22, 2013

వై విజయ

నటి వై విజయకు కడప కారెం దోసలంటే ఎందుకంత ఇష్టం?

కడపకూ..వై విజయకు ఉన్న అనుబంధం ఎలాంటిది?

వై విజయ జీవిత విశేషాలను ఆవిష్కరించిన కడప.ఇన్ఫో ఇంటర్వ్యూ...

బుధవారం, మే 23, 2012

ఏముండయన్నా కడపలో ?

కడప సందర్శన కోసం సహోద్యోగులను తీసుకురావటానికి ప్రయత్నిoచినపుడు ఎదురైన వింత అనుభవం.


కడప పల్లెలు - మీ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాము

కడప జిల్లాలో ఉన్న వేలాది పల్లెల సమాచారాన్ని వీక్షకుల ముందుకు తీసుకురావటానికి కడప.ఇన్ఫో సంకల్పించింది.  ఇందుకు మీ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాము. మీ మీ పల్లెల సమాచారాన్ని http://www.kadapa.info/villages/submit/ అన్న లింకు ద్వారా పోస్త్ట్ చెయ్యండి. 

సమగ్రమైన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని పొందుపరచడానికి సహకరించండి. మీరు పోస్ట్ చేసిన సమాచారాన్ని మా సంపాదకులు పరిశీలించి మిగతా వివరాలను సేకరిస్తారు. 

వివరాలను పొందుపరిచేటప్పుడు మీ ఊరి ఫోటోలను, మీ ఫోటోను జత చెయ్యండి.

ఇప్పటికే మేము 200 పల్లెల వివరాలను సేకరించడం జరిగింది.  వాటిని ఒక్కొక్కటిగా ప్రచురిస్తున్నాము. 

ప్రచురించిన పల్లెల వివరాల కోసం క్రింది లింకును సందర్శించండి..

http://www.kadapa.info/villages/

శనివారం, జనవరి 07, 2012

పసుపులేటి కన్నాంబ

ప్రసిద్ద రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న కన్నాంబ పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ. కడప జిల్లాలో 1912 లో జన్మించిన కన్నాంబ జీవిత విశేషాలు....

http://kadapa.info/english/personalities/legends/pasupuleti-kannamba-an-inspiring-actress-with-humanity/