- రూ.2 లక్షల విలువైన పూచీకత్తు, అంతే మొత్తానికి సమానమైన ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత పూచీకత్తులను సమర్పించాలి.
- కోర్టు అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లకూడదు. కేసులో వాయిదాలకు తప్పనిసరిగా హాజరు కావాలి.
- దర్యాప్తునకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆటంకాలు కల్పించినా, షరతులను ఉల్లంఘించినా…
The Largest Viewed Website of Kadapa (YSR) District. Kadapa News, Information, Politics, Photos, Videos, Villages, Train Timings, Tourism Spots, Fairs and Festivals and What not?
శనివారం, సెప్టెంబర్ 28, 2013
జగన్‌కు షరతులతో కూడిన బెయిల్
బుధవారం, సెప్టెంబర్ 25, 2013
నిజాం మనువడి దారుణ హత్య
నిజాం చనిపోవడంతో అతని ఐదవ కొడుకు నాసిర్జంగ్ (మీర్ అహ్మద్ అలీ ఖాన్)
దక్కన్ పాలకుడయ్యాడు. ఈ నిర్ణయం రుచించని నిజాం ఉల్ ముల్క్ మనవడు (నిజాం
కుమార్తె ఖైరున్నిసా బేగం, బీజాపూర్ సుబేదార్ తలిబ్ ముహిద్దిన్ ముతవస్సిల్
ఖాన్ ల కుమారుడు) ముజఫర్ జంగ్ ఎలాగైనా ....
సోమవారం, సెప్టెంబర్ 23, 2013
కాలం ఖర్మం కలిసి రాక కాలగర్భంలో కలిసిపోయారు
కడపలో నటులకు ఏనాడూ కొరత లేదు. నాటక కలోద్దారణకై తమ జీవితాలను అంకితం చేసి అందులో పరాకాష్ట పొందిన వారూ లేకపోలేదు. కాని కాలం ఖర్మం కలిసి రాక ఎందరెందరో మహానటులు కాలగర్భంలో కలిసిపోయారు. మరికొందరు చావు బతుకుల మధ్య మిలమిలా మెరుస్తున్నారు...
శుక్రవారం, సెప్టెంబర్ 20, 2013
ఒక రాజకీయ నాయకుడిగా......
నీటి యుద్ధాలు’ నిజమేనా? (సెప్టెంబర్ 9, ఆంధ్రజ్యోతి) ఆర్. విద్యాసాగర్
రావు ప్రశ్నించారు. ఆయన తన వ్యాసాన్ని ఒక సాగునీటి నిపుణునిగా కాకుండా ఒక
రాజకీయ నాయకుడిగా రాశారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఆ వ్యాసంలోని రెండవ
పేరాలో ఆయన వాడిన పదజాలమే. ఇది విద్యాసాగర్‌రావు పక్షపాత ధోరణికి....
బుధవారం, సెప్టెంబర్ 18, 2013
గువ్వలచెన్న శతకకర్త ఘటికాశతగ్రంథి పట్టాభిరామన్నది ఊటుకూరు
కైఫీయత్తులో మరో పట్టాభిరామకవి దొరుకుతున్నాడు. ఆయన క్రీ.శ. 1700 ప్రాంతంలో జీవించాడు. కడప జిల్లాకు చెందిన ఊటుకూరు కైఫీయత్తులో ఈ సమాచారం ఉంది. మట్ల తిరువేంగళనాథరాజు ఉరఫ్ అప్పయ్యరాజు సాహిత్యాభిమాని. కోడూరు సమీపంలోని ఎర్రగుంట్లకోట కేంద్రంగా పొత్తపినాడు పులుగులనాడు ప్రాంతాల్ని పాలిస్తూ ఉన్నాడు. ఊటుకూరుకు తూర్పుగా ఉన్న రామసముద్రం అనే గ్రామాన్ని పట్టాభిరామ కవికి గ్రాస గ్రామంగా ఇచ్చాడు.
సోమవారం, సెప్టెంబర్ 16, 2013
తెలంగాణ మిత్రులు ఇచ్చే అర్థం ఇదేనా?
రాయలసీమ సాగునీటి సమస్యల గురించి నిష్ఠుర నిజాలు వెల్లడించినందుకు ఆయనను
అభినందించాలో లేక తన తెలంగాణ మిత్రులకు సంజాయిషీ చెప్పుకుంటూ రాయలసీమ పట్ల
తన సానుభూతిని ఉదాసీనతలోకి మార్చుకుంటున్నందుకు విచారపడాలో...
పులివెందుల జేఎన్‌టీయు ఇంజనీరింగ్ కళాశాలకు ప్రత్యేక హోదా
అటానమి స్టేటస్‌తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు...
విద్యార్థులకు ఉపాధి కల్పించే పాఠ్యాంశాలు చేర్చే అవకాశం, ఆధునిక కాలనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేసే అవకాశం, సంవత్సరిక పరీక్షల ప్రశ్న పత్రాలను ఇక్కడే తయారుచేసుకునే అవకాశం...
విద్యార్థులకు ఉపాధి కల్పించే పాఠ్యాంశాలు చేర్చే అవకాశం, ఆధునిక కాలనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేసే అవకాశం, సంవత్సరిక పరీక్షల ప్రశ్న పత్రాలను ఇక్కడే తయారుచేసుకునే అవకాశం...
బుధవారం, సెప్టెంబర్ 11, 2013
చేతగాని నాయకులను నమ్ముకున్న మా ఖర్మ
"రాష్ట్రం విభజించినా సీమాంధ్ర ప్రాంతాలు కలిసే ఉంటాయి కనుక 'ఇచ్చిపుచ్చుకోవడం' అక్కడే జరగాలి." అని తీర్మానించడం రావు గారికే చెల్లింది. సీమ వాసులు ఎలా ఉండాలనేది వీరే నిర్ణయిస్తారు. ఇది చేతగాని నాయకులను నమ్ముకున్న మా ఖర్మ.
సోమవారం, సెప్టెంబర్ 09, 2013
భాగవతం పుట్టింది ఒంటిమిట్టలో..!
పోతన భాగవతంలో దష్టమైన భాగాలను పూరించిన గంగన, సింగన, నారయ్యలు వరంగల్లు ప్రాంతం వారు. వారు 4, 5, 10, 11, 12 స్కంధాలు ఆది నుంచి అంతం దాకా పూరించారు. విరూపాక్షుని సామదాన భేదాలకు లొంగని పోతన ఒంటిమిట్టలో నిలువ లేక పోయాడు. ఒంటిమిట్ట నుండి బండ్లలో తన వస్తువులు సర్దుకొని ఓరుగల్లుకు బయలుదేరినాడు...
శనివారం, సెప్టెంబర్ 07, 2013
విభజన జరిగితే ఎడారే
రాయలసీమ సాగునీటి అవసరాలను తీర్చడంలో శ్రీశైలం ప్రాజెక్టు ఆయువుపట్టు లాంటిదన్నారు. విభజన జరిగితే కృష్ణా నదిలోని మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు నికర జలాలు లభించక సీమ ఎడారిగా మారుతుందని ....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)