నికర జలాల కేటాయింపు పొందిన సాగర్ ఆయకట్టు, కృష్ణా డెల్టాలను గురించి వీరి
బాధ చూడండి. అంతేనా పనిలో పనిగా ప్రభుత్వాన్నీ తిట్టి పోశారు – విద్యుత్తు
గురించి. వారికి వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకోకుండా దానికే
ఫిక్సయిపోయి – మిగులు జలాలు లేదా వరద జలాల మీద ఆధారపడ్డ సీమ వాసులు
దౌర్జన్యం, దోపిడీ చేశారు అంటారు.
ఇదీ మేధావి గారి డొల్ల వాదన. ఇదంతా
తెలంగాణా ప్రజల మనస్సులో సీమ వాసులపై విషం నింపటం ....