గురువారం, మే 31, 2007

కాలేజీల సమాచారం


మీ వద్ద కడప జిల్లాకు చెందిన కాలేజీల సమాచారం ఉంటే పంపండి. మీ దగ్గరున్న సమాచారంతో పాటు ఫొటో కూడా పంపితే కడప.ఇన్‌ఫోలో ప్రచురిస్తాం. కడప.ఇన్ఫో లో జిల్లాకు చెందిన అన్ని కళాశాలల సమాచారం ఉచితంగా ఉంచడం జరుగుతుంది. మీ దగ్గరున్న సమాచారాన్ని webmaster@kadapa.info అన్న అడ్రస్‌కు మెయిల్ చేయండి. మీకు మరింత సమాచారం కావాలంటే మా ప్రతినిధులను క్రింది నెంబర్ లలో సంప్రదించండి.
  • 9885553979(Hyderabad)
  • 09884576494(Chennai)
  • 9347398956(Kadapa)
  • 9440024471
  • 09343768808(Bangalore)

వెబ్ సందర్శకులకు స్వాగతం!


తెలుగు బ్లాగర్లకు స్వాగతం! కడప జిల్లా సమాచారాన్ని సైబర్ జగతికి తెలియచేయడానికి మేము ప్రారంభించిన వెబ్‌సైట్‌ www.kadapa.info కు నేటిజెన్ల నుండి అపూర్వ స్పందన లభించింది. నేటిజన్ల స్పందనను దృష్టిలో ఉంచుకుని కడప.ఇన్ఫో ను పెద్ద ఎత్తున విస్తరించేందుకు చర్యలు ప్రారంభించాం. ఇక మీదట కడప జిల్లాకు సంబంధించిన సమస్త సమాచారం కడప.ఇన్ఫో లో లభ్యమవుతుంది. ప్రముఖ రచయిత తవ్వా ఓబులరెడ్డి కడప.ఇన్ఫో కు గౌరవ సంపాదకులుగా వ్యవహరిస్తారు. వెబ్ సైట్ విస్తరణలో భాగంగా ఇప్పటికే ఫొరంలు ప్రారంభించడం జరిగింది. డౌన్‌లోడ్స్ విభాగంలో అనేక తెలుగు ఈ-పుస్తకాలు అందుబాటులో ఉంచడం జరిగింది. మీకు నచ్చిన, మీరు మెచ్చిన పుస్తకాలను ఇక్కడ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.