కడప జిల్లాలో ఉన్న వేలాది పల్లెల సమాచారాన్ని వీక్షకుల ముందుకు తీసుకురావటానికి కడప.ఇన్ఫో సంకల్పించింది. ఇందుకు మీ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాము. మీ మీ పల్లెల సమాచారాన్ని http://www.kadapa.info/villages/submit/ అన్న లింకు ద్వారా పోస్త్ట్ చెయ్యండి.
సమగ్రమైన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని పొందుపరచడానికి సహకరించండి. మీరు పోస్ట్ చేసిన సమాచారాన్ని మా సంపాదకులు పరిశీలించి మిగతా వివరాలను సేకరిస్తారు.
వివరాలను పొందుపరిచేటప్పుడు మీ ఊరి ఫోటోలను, మీ ఫోటోను జత చెయ్యండి.
ఇప్పటికే మేము 200 పల్లెల వివరాలను సేకరించడం జరిగింది. వాటిని ఒక్కొక్కటిగా ప్రచురిస్తున్నాము.
ప్రచురించిన పల్లెల వివరాల కోసం క్రింది లింకును సందర్శించండి..