ఆ రోజులలో గాంధీ కడపకు ఎట్లా వచ్చారు?
కడపలో మహాత్మాగాంధీ ఏం మాట్లాడారు?
మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యెక రైలు బండిలో కడపకు
వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ
అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు.