9వ ఆటా మహాసభల కథల పోటీ లో రూ. 6000 పారితోషికం అందుకున్న కథ
ఏ మహారాజుల వద్దనో అంగరక్షకుడుగా ఉండవలసిన వాడు యంగముని.
కండలు దిరిగిన దండలు, గుబురు మీసాలు, బండబారిన పాదాలు, అరచేతులు, ఒక్క వెంట్రుకైనా ఊడని, నెరవని జుత్తు, పెద్ద చెవులు, గుండునైనా పిండి చేయగల సత్తా....
కండలు దిరిగిన దండలు, గుబురు మీసాలు, బండబారిన పాదాలు, అరచేతులు, ఒక్క వెంట్రుకైనా ఊడని, నెరవని జుత్తు, పెద్ద చెవులు, గుండునైనా పిండి చేయగల సత్తా....
మునుపటి శ్రావణమాసం ఆంజనేయస్వామి తిరుణాలలో జతపడింది సావిత్రి. యంగమునికి
సమవుజ్జీ. ఇరువురి కలియకకు తాళి, మిట్టలు గాక సంకల్ప బలమే సర్వస్వము
అయింది.....