వై.ఎస్.ఆర్. కడప జిల్లా మైదుకూరు
మండలంలోని యల్లంపల్లె సమీపంలో వెలసిన శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయం చారిత్రక
విశిష్టతతో ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ భక్తులను విశేషంగా ఆకర్శిస్తూ
ఉన్నది. కొండలు, గుట్టలు, చెరువులతో కూడిన పకృతి
రమణీయత నడుమ ఎత్తైన ఒక గుట్టపై వెలసిన ఈ ఆలయం...