బుధవారం, జూన్ 13, 2007

కడప కథ

కడప కథను గురించి ఎంక్వయిరీ చేస్తున్న సాహితీ ప్రియులకు నమస్కారములు। నాటి నుండి నేటి వరకు కడప జిల్లాకు చెందిన రచయితల క లాలా నుండి జాలువారిన కథల శంకలనం కడప కథ. కడప కథ పుస్తకాలు కొన్నిచోట్ల మాత్రమే పుస్తకాల షాపులలో అందుబాటులో ఉన్నాయి. కడప కథ పుస్తకాలను కడప.ఇన్ఫో ద్వారా విక్రయించే ఏర్పాట్లు చేశామని తెలియచేయటానికి సంతోషిస్తున్నాము. పుస్తకాలు కావలసిన వారు 200 రూపాయలను క్రింది చిరునామాకు పంపండి. పోస్టల్ ఖర్చులు భరించి మేమే పుస్తకాన్ని మీకు పంపుతాం. ఈమెయిల్ ద్వారా కూడా కడప కథను ఆర్డర్ చెయ్యవచ్చు. మీ డ్రాఫ్‌/చెక్కు/మనియార్డరు వివరాలను తెలుపుతూ webmaster@kadapa.info కు మెయిల్ చేయండి.
మీ ఆర్డర్లు పంపవలసిన చిరునామా:

తవ్వా కమ్యూనికేషన్స్,
13/553-1, స్టేట్ బ్యాంక్ వీధి,
మైదుకూరు-516172,
కడప జిల్లా.